ఈ విశాల ప్రపంచంలో అనేక జాతులున్నాయి. ప్రతీ జాతికి తనదైన సంస్కృతి ఉంది.సంస్కృతి అనేది ఆయా జాతుల వైజ్ఞానిక ఆలోచనలనుండి రూపొందుతుంది. అందుకే అతికొద్ది దేశాల్లో మాత్రమే ఘనమైన సంస్కృతి కనిపిస్తుంది. అలాంటి కొద్ది దేశాల్లో భారత్ మొదట స్థానంలో ఉన్నది. మి గతా దేశాలకి భారత్ కు ఉన్న తేడా ఏమిటంటే... వాళ్ళ సంస్కృతిలో విజ్ఞానం ఉంటుంది. భారత్లో విజ్ఞానమే సంస్కృతి గా ఉంది. సామాన్య వ్యక్తి కూడా, తెలియకుండా నే, విజ్ఞానాన్ని అనుచరిస్తాడు ఆచారాలు ,సంప్రదాయాల రూపంలో. ఉదాహరణకు: భోజనం చేసేటప్పుడు మాట్లాడితే పెద్దలు చివాట్లు పెడతారు, ఇది ఒక ఆచారం. ఇందులో ఉన్న సైన్స్ చూద్దాం దీనికోసం ఇక్కడ ఒక వీడియో పెట్టాను చూడండి.