Skip to main content

సంస్కృతి-విజ్ఞానం.

ఈ విశాల ప్రపంచంలో అనేక జాతులున్నాయి. ప్రతీ జాతికి తనదైన సంస్కృతి ఉంది.సంస్కృతి అనేది ఆయా జాతుల వైజ్ఞానిక ఆలోచనలనుండి  రూపొందుతుంది.

అందుకే అతికొద్ది దేశాల్లో మాత్రమే ఘనమైన సంస్కృతి కనిపిస్తుంది. అలాంటి కొద్ది దేశాల్లో భారత్ మొదట స్థానంలో ఉన్నది.

మి గతా దేశాలకి భారత్ కు ఉన్న తేడా ఏమిటంటే... వాళ్ళ    సంస్కృతిలో విజ్ఞానం ఉంటుంది.
        భారత్లో విజ్ఞానమే సంస్కృతి గా ఉంది.    సామాన్య వ్యక్తి కూడా, తెలియకుండా నే, విజ్ఞానాన్ని అనుచరిస్తాడు ఆచారాలు ,సంప్రదాయాల రూపంలో.

ఉదాహరణకు:
భోజనం చేసేటప్పుడు మాట్లాడితే పెద్దలు చివాట్లు పెడతారు, ఇది ఒక ఆచారం. ఇందులో ఉన్న సైన్స్ చూద్దాం
దీనికోసం ఇక్కడ ఒక వీడియో పెట్టాను చూడండి.


Comments

Popular posts from this blog

Scientific culture/శాస్త్రీయ సంస్కృతి.

This universe is consist of numerous countries and raceses. Every nation has a different identity generally called culture. Indian culture is the only culture ,started crores of years back.  historians who are influenced by the British rulers ,propagated Bharath is a uncivilized country. Bharatheeya culture is based on sanathana dharma which is a treasure of knowledge Called as "para vijnan" higher level of science which is not measured by the scale of a so called modern science.   Indian culture contains so many traditions some them can be explained by the modern science.you please see the vedio . It is in telugu language. https://youtu.be/MmHwSwq4Jf4 భారతీయ సంప్రదాయాలవెనుక ఉన్న విజ్ఞానం తెలుసుకుందాం. https://youtu.be/MmHwSwq4Jf4

Mayday, మేడే నేడే.

For new you tubers: https://youtu.be/oi1KN_XIjqI