నిజం చేదుగానే ఉంటుంది.మందు చేదుగానే వుంటుంది, మింగితే రోగం తగ్గుతున్నది.అలాగే 8చేదునిజం జీవితాన్ని మార్చుతున్నది. కొంత కాలం క్రితం వారకూ భారతీయులకు మూఢనమ్మకాలు ఎక్కువ, శాస్త్రవిజ్ఞానం సున్నా,ఆచారాల పేరుతో పిచ్చిపనులు చేస్తుంటారు ఇలా ఎన్నోవాఖ్యానాలు వినిపించేవి. కాలం మారుతున్నది,సనాతన ధర్మం శాస్త్రీయత ఏమిటో అర్థమైయ్యే పరిస్థితులు చుట్టూ జరుగుతున్నాయి.సనాతన ధర్మం గొప్పతనం అంగీకరించాల్సి వస్తున్నది. 1.ఎంగిలి తినవద్దు అంటే వేటకారం చేశారు. 2.కాళ్ళు కడుగుకొని ఇంటిలోకి వెళ్లమంటే వెక్కిరించారు. 3.నమస్కారం పెడితే నవ్వారు. 4.హోమం చేస్తే నేయి వృధా చేస్తున్నారని విమర్శలు 5.ఇప్పుడు దేశాధినేతలే భారతీయ సంప్రదాయాలను అనుసరించమని మీటింగ్ పెట్టి చెబుతున్నారు. 6.ప్రకృతిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుస్తున్నది. 7. చావుభయంతో మృత్యంజయ మంత్రాన్ని పట్టిస్తున్నారు.
Comments
Post a Comment