ఏదన్నా ప్రమాదం వచ్చినపుడు దాన్నుండి ఎలా లాభం పొందాలి అని వ్యాపారులు ఆలోచిస్తూ ఉంటే మేధావులనుకొనేకారు వారికి సహకరిస్తున్నారు.
గత కొన్ని రోజులునుండి ఇది మనంప్రత్యక్షంగా చూస్తున్నాం , మాస్క్ దగ్గరనుండి మందులువరకు.....
దురదృష్టం కొద్దీ మనం ,మన సనాతతన ధర్మంలో ఉన్న సలహాలను కనీసం తెలుసికొనే పదయత్ననం చేయటం లేదు.
1.అధర్వణ వేదంలోని క్రిమిసంహారక సూక్తం శ్రద్ధాభక్తులతో పఠనం, లేదా శ్రవణం చేస్తే కొన్నిరోజులలో వైరస్ పూర్తిగా తగ్గిపొద్దని వేదరుషులు చెప్పారు.
2.వేదం చద వలేము అనేవారికోసం చారక సంహితలో
చరకుడు చెప్పినది,విష్ణు సహస్రనామ పఠనం చేయుట,ఇది చేస్తున్నపుడు రాగి బిందెలో మంచినీళ్లు పోసి, ఎదురుగా పెట్టుకొని చదవాలి.ఇలాచేస్తే క్రిమి సంహారం జరుగుననిచచరక మహా ఋషి ఉపదేశం.
జై సనాతన ధర్మం
Dr. రామకృష్ణ.
Comments
Post a Comment