ఆచారాలు
సనాతన ధర్మం,ఆచారాలు, శాస్త్రీయత,సాంఘిక సమస్యలు , ప్రధాన లక్ష్యంగా ఈ బ్లాగ్ పనిచేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు,జాతులు ఉన్నాయి.ప్రతీ జాతికి ఒక సంస్కృతి ఉన్నది.అన్ని సంస్కృతులను పరిశోధించి మేధావులు ,-భారతీయ సంస్కృతి గొప్పదని గుర్తించారు. అది సైన్సుకు అందని శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా ఏర్పాటు చేయబడిందని చెప్పారు.
భారతీయ సంస్కృతి లో ఆచారాలు ముఖ్యమైనవి శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్యులకు అందించ టానికి
ఋషులు చేసిన అద్భుతమైన ఏర్పాటు సంస్కృతి.
మన ఆచారాలు సాంప్రదాయాలు వాటి వెనుక ఉన్న సైన్స్ తెలుసుకోవాలని అనుకుంటే నాబ్లాగ్ visit చెయ్యండి. జై భారత్.
Comments
Post a Comment