మనిషి అనైతిక ఆలోచనా విధానం నుండి పుట్టుకొచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికి స్తుంది. మన దౌర్భాగ్యం, దాని సౌ భాగ్యం ఏమంటే, రోగ నివారణ చేసే మందులు లేకపోవటం. మందులు లేవని తెలిసి కూడా ఒక వైద్యం చేతిలో ప్రజల ప్రాణాలు పెట్టడం ,ఫార్మ సి మాఫియా చేతిలో ప్రభుతం కీలు బొమ్మ అయ్యిందని చెబుతింది. పశ్చాత్యు లకు గతి లేక మనకు మతి లేక ప్రాణాలు పోగొట్టుకొంటున్నాం. ఆయుర్వేదం,homoeo, సిద్ద, ప్రకృతి వైద్యం, మనకు అందుబాటులో ఉన్నాయి. Allopathy చేతులెత్తేచిన చోట ఇవి అద్భుతాలు చేచాయి. అలాంటి వైద్యవిధానాల్ని ఎందుకు భాగం చెయ్యటం లేదు? అసలు ఈ వైద్యవిధానాలు ఎందుకు వినియోగిచడం లేదో ప్రభుత్వం చెప్పాలి.