పౌరులు చట్టాన్ని ధిక్కరిస్తే శిక్షలు పడతాయి. ఈసమస్త విశ్వానికి ఆధారమైన ప్రకృతి ఏర్పాటు చేసిన నియమాలను ఉల్లంగిస్తే ప్రకృతి ఊరుకుంటున్నదా? చర్యకు ప్రతిచర్య ప్రకృతి ధర్మం. జీవరాసులకు అవసరమైన వన్నీ ఏర్పాటుచేసి దానిపరిరక్షకుడిగా ఉండమని మనిషిని సృస్టించాడు.ఏజీవికిలేని ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు.మనిషి ఏంచేస్తున్నాడు తన తెలివిని ప్రకృతిని నాశనం చేసే పనులకు ఉపయోగిస్తూన్నాడు. భగవంతుడే రూపం ధరించి భూమికి వస్తే ప్రకృతి నియమాలను పాటిస్తాడు, మనిషి ఓ లెక్కా? మనబుద్ది సక్రమంగా పనిచేస్తే ఇవిపరీతాలకి కారణాలు తెలికగానే అర్థమవుతాయి. అమ్మకన్నా పిల్లలను ఎవరు ప్రేమిస్తారు ఎక్కువగా? అదేఅమ్మ తప్పుచేస్తే డవడ పగలకొడుతున్నది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.